Press "Enter" to skip to content

Kothapet Updates

2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2% ఓట్ల తేడా ఎలా 25 సీట్లుగా మారింది?

2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2% ఓట్ల తేడా ఎలా 25 సీట్లుగా మారింది?

సమాధానం వివరాలలో ఉంది. జిల్లాల (మెరుగైన అవగాహన కోసం పాత 10 జిల్లాలు) అంతటా పార్టీల ఓట్ల శాతంలో విస్తృత వైవిధ్యం ఉంది. ఇక్కడ కొన్ని స్నిప్పెట్‌లు ఉన్నాయి

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 ఏ వైపుగా సాగుతున్నాయి?

ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ BRS మరియు కాంగ్రెస్ మధ్య వుంది, నేటికి కూడా అలానే కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత కొని స్థానాలో ప్రధాన పార్టీల (BRS, బీజేపీ, కాంగ్రెస్) మధ్య పోటీ గట్టిగా వుంది. వివిధ సర్వేలు, ప్రజాభిప్రాయం, ఇతర వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 33 స్థానాలో (అంటే రాష్ట్రంలో ఉన్న స్థానాల్లో 27%) త్రిముఖ పోటీ ఉండబోతుంది!

తెలంగాణ రాజకీయ పార్టీలు, వాటి స్థితిగతులు

2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం కొంచెం కష్టం.

ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం అయినా, ప్రధానంగా పోటి మాత్రం BRS అలియాస్ TRS వెర్సస్ Congress గా ఉండబోతుంది.